Full Text
యోగ్యమైనది
భారత దేశపు సర్వోననత న్యయస్థానము
సివిల్ అప్పీలేట్ అధికార ప్రిధి
సివిల్ అప్పీలు నెంబరు. 4696/2013
ఆర. శ్రనివాస్ కుమార ……. అప్పీలుదారు
మరియు
ఆర. షమేత ........ ప్రతివాది
తీరుపీ
ఎం.ఆర. ష. న్యయమూరిత
గౌరవ కుటుంబ న్యయస్థానము
, ప్రతివాది-భారయకు వయతిరేకంగా విడాకుల
డిక్ర జారీ చేయుటకు తిరసకరిసూత జారీ చేసిన తీరుపీ మరియు ఉతతరువోను సిథార ప్రుచుచూ
, మరియు అప్పీలుదారు
-భరత దాఖలు చేసిన అప్పీలును కొట్టివేసూత
, హైదరాబాదు నందల
, ఆంధ్రప్రదేశ్ హైకోరుటి నందు దాఖలు చేయగా
, అట్టి సి
.ఎం.ఏ. నెం.4142/2003
నందల తేది
. 06-02-2012 న్ట్ సవాలు చేయబడిన తీరుపీ మరియు ఉతతరువోల
వలన బాధితుడై మరియు అసంతృపుతడై
, ప్రసుతత అప్పీలును అప్పీలుదారైన్ భరత
, దాఖలు చేసిన్రు
.
JUDGMENT
2. అప్పీలుదారు మరియు ప్రతివాదుల వివాహం తేది. 09-05-1993 న్డ జరిగినది. ఆ వివాహ బంధ్ంల, ప్రతివాది తేది. 29-08-1995 న్డ మగ్ బిడ్డకు జనమ నిచ్చుంది. కక్షిదారుల మధ్య అభిప్రయ భేధ్ములు ఉననటులును, తెలయుచుననది. మరియు అప్పీలుదారైన భరత తనప్టలు కౄరతవోం జరిగినది అని తెలుపుచున్నడ. 1997 వ సంవతసరం వరకు, అనేక ప్రాయయములు, ప్రతివాదియైన భారయ, తలలుదండరల ఇంట్ వదేదే ఉననది. 1999 వ సంవతసరముల, హైదరాబాద్ నందల కుటుంబ న్యయస్థానముల, ఓ.ప.నెం.157/1999 గా ఉనన విడాకుల దరఖాసుతను, అప్పీలుదారైన భరత దాఖలు చేసిన్రు. ఈ దరఖాసుత, 1955, హిందూ వైవాహిక చటటింలని, సెక్షనులు 13 (1) (ia) మరియు (ib) క్రంద, విడాకులు కోరుతూ, ప్రతివాదియైన భారయకు విరుదధంగా దాఖలు చేసిన్డ. ప్రతివాదియైన భారయ అతని ప్టలు చూపన కౄరతవోము నిరూపంచుటల, అప్పీలుదారైన భరత విఫలమైనటులు నిరణయిసూత, కుటుంబ న్యయస్థానము, విడాకుల అభరధయనను కొట్టివేసినది. కుటుంబ న్యయస్థానం కూడా పునరుదధరించ లేని వివాహ విచ్ఛిననము కారణముపై విడాకుల డిక్ర జారీ చేయుటకు తిరసకరి o చ్ంది. 2.[1] విడాకుల పట్షన్ ను కొట్టివేసూత, తేది. 04.09.2003 ల, ఒ.ప.నెం. 157/1999 నందు, హైదరాబాద్నందల కుటుంబన్యయస్థానముజారీచేసినఉతతరువోలు మరియు తీరుపీ వలన వయధితుడై, అసంతృపత చెందిన అప్పీలుదారైన భరత, హైకోరుటి నందు అప్పీలు దాఖలు చేసిన్రు. హైకోరుటి సమక్షంల కూడా, పున:స్థాప్నకు వీలులేని వివాహ విచ్ఛిననము కారణము పై, అప్పీలుదారైన భరత విడాకుల డిక్రని కోరిన్రు. సదరు అప్పీలును హైకోరుటి సవాలు చేయబడిన తన తీరుపీ మరియు ఉతతరువోల దావోరా కొట్టి వేసినది. అందువలన అప్పీలుదారైన భరత ఈ అప్పీలు వేయుట దావోరా అప్పీలుదారుగా ఈ కోరుటి ముందు ఉన్నరు.
3. అప్పీలుదారైన భరత తరపున హాజరౌతునన గౌరవ సీనియర న్యయవాది, శ్ర గ్ురు కృషణ కుమార, కౄరతవోము విషయముల, క్రంది రండ కోరుటిలు నమోదు చేసిన నిరాధరణలను, తపుపీ అని చెపుపీటకు ప్రయత్నలు చేసిన్రు. అప్పీలుదారైనభరతతరపున హాజరైన సీనియర న్యయవాది శ్ర గ్ురు కృషణ కుమార అప్పీలుదారైన భరత మరియు ప్రతివాదియైన భారయ గ్త 22 సంవతసరముల నుండి విడిగా ఉంటున్నరని, వివాహానిన కొనస్గించడ్ం అస్ధ్యమైనదని, మరియు వివాహము యొకక మనుగ్డ్కు ఎట్టి అవకాశము లేదని మరియు ఇది సరిచేయ వీలు కానంతగా విచ్ఛిననమైనదని, ప్రత్యమానయ వాదనలు వినిపంచ్రి. అందుచేత, పునరుదధరించ వీలు కానంతగా వివాహ విచ్ఛిననం వుననందున భారత రాజాయ o గ్ంలని ఆరిటికల్142 ప్రకారం అధికారములను వినియోగించ్ కూడా, వివాహానిన రదుదే చేయటం, విషయముల యోగ్యతల ఇరుప్క్షాలకు గ్ణనీయమైన న్యయం చేయుట వంట్దని, వాదన సమరిపీంచబడినది. 3.[1] ప్రతివాదైన భారయ తరపున హాజరౌతూ గౌరవ సీనియర న్యయవాది బలంగా సమరిపీంచ్నది ఏమనగా, వివాహం యొకక పునరుదధరించజాలని వివాహ విచ్ఛినత కారణ o గా వివాహానిన రదుదే చేయటానిక్ ప్రత్యమానయ వాదనకు మదధతుగా, లెరనడ సీనియర న్యయవాది, ఈ కోరుటి యొకక ఈ క్రంది తీరుపీలపై బలంగా ఆధార ప్డిన్రు:- దురాగాప్రస్ద్ తిరప్ఠి వరసస్ అరుంధ్తి తిరప్ఠి (2005)7 ఎస్.సి.సి. 353; నవీన్ కోహిలు వరసస్ నీలు కోహిలు(2006) 4 ఎస్.సి.సి.558; సంఘమితర ఘోష్ వరసస్ కాజల్ కుమార ఘోష్ (2007)2 ఎస్.సి.సి.220; సమర ఘోష్ వరసస్ జయా ఘోష్ (2007)4 ఎస్.సి.సి.511: క. శ్రనివాసరావు వరసస్ డి. ఎ. దీప్ (2013) 5 ఎస్.సి.సి. 226; మరియు సుఖెండ దాస్ వరసస్ రీటా ముఖరీజీ (2017)9. ఎస్.సి.సి.632. 3.[2] అప్పీలుదారైన భరత తరపున హాజరైన లెరనడ సీనియరన్యయవాది, శ్ర గ్ురు కృషణ కుమార, అప్పీలుదారైన భరతకు వివాహ రదుదే డిక్ర కనుక ఆమోదించబడినటలుయితే, ప్రతివాదియైన భారయకు సహేతుకమైన శాశవోత భరణం చెలలుంచుటకు అప్పీలుదారైన భరత సుముఖంగా మరియు సిదధంగా వున్నడ్ని, కోరుటి సక్షమంల కూడా వాదన సమరిపీంచ్న్రు.
4. ప్రతివాదైన భారయ తరపున హాజరైన లెరనడ న్యయవాది శ్ర జయంత్ కుమార మహత్, ప్రసుతత అప్పీలును తీవరంగా వయతిరేక్ంచ్న్రు. రాజాయంగ్ములని ఆరిటికల్142 క్ లబడి అధికారము వినియోగించుటల, పునరుదధరింప్ వీలు కాని విధ్మైన వివాహ విచ్ఛిననత కారణము మీద అప్పీలుదారు, ప్రతివాదుల మధ్య వివాహం రదుదే చేయుటకు ఇది తగిన కేసు కాదని, ఆయన తీవరంగా వాదన సమరిపీంచ్న్రు. 4.[1] పునరుదధరింప్ లేని వివాహ విచ్ఛినన కారణము మీద, కక్షిదారులల ఏ ఒకకరు అంగీకరించక పోయిన్, మరియు అట్టి రదుదేనకు ఒపుపీదల ఇవవోనట్లుైతే, విడాకుల డిక్ర మంజూరు చేయ రాదని, ప్రతివాదియైన భారయ ప్క్షాన హాజరైన లెరనడన్యయవాది తన వాదన బలంగా సమరిపీంచ్న్రు. ఏ వాయజయముల, వివాహ బంధ్o లని ఇరు ప్క్షాలు ఆమోదించ్నట్లుైతే మరియు /లేక ఒపుపీదల ఇచ్చునట్లుైతే మాతరమే అట్టి వివాహానిన రదుదే చేయవచుచును, మరియు పునరుదధరింప్లేని విచ్ఛిననమైన వివాహము కారణము మీద, విడాకుల డిక్ర జారీ చేయవచుచునని, వాదన సమరిపీంచ బడినది. 4.[2] పైన పేర్కనన, వాద సమరపీణలు మరియు ఈ కోరుటి యొకక ఈ క్రంది నిరణయములపై ఆధారప్డతూ ప్రసుతత అప్పీలును కొట్టివేయాలని ప్రరిధంచ్న్రు:- చేతన దాస్ వరసస్ కుమాలా దేవి (2001)4 ఎస్.సి.సి., 250; విషుణదత్ శరమ వరసస్ మంజుశరమ (2009)6 ఎస్.సి.సి.379; హితేష్ భటానగ్ర వరసస్ దీప్ భటానగ్ర (2011)5 ఎస్.సి.సి.,234; దరశన్ గ్ుప్త వరసస్ రాధికా గ్ుప్త (2013)9 ఎస్.సి.సి.1; మరియు మనిష్ గోయల్ వరసస్ ర్హిణి గోయల్ (2010)4 ఎస్.సి.సి.393.
5. స o బ o ధిత కక్షిదారుల యొకక న్యయ వాదుల సుధీరఘ వాదనలను మేము వినిన్ము. 5.[1] ప్రర o భ o ల, గ్మనించవలసిన దేమనగా, గ్త 22 సంవతసరాలుగా అప్పీలుదారైన భరత మరియు ప్రతివాదియైన భారయ ఇదదేరు విడి విడిగా నివసి o చుచున్నరు. వివాహానిన కొనస్గించటానిక్ అనిన ప్రయత్నలు విఫలమయాయయని, మరియు ఇరుప్క్షాల మధ్య స o బంధాలు దబబతినన కారణంగా, తిరిగి కలుసుకొను అవకాశం లేనటులుగా కనుపంచుచుననది. అందువలలు, అప్పీలుదారైన భరత మరియు ప్రతివాదియైన భారయ వివాహము పునరుదధరించ లేనంతగా విచ్ఛిననమైనటులు కనిపంచు చుననది. పైనచెపపీన హితేశ్ భట్ న్గ్ర కేసుల ఈ కోరుటి పేర్కనన దేమనగా వివాహానిన కాప్డట అస్ధ్యమైనపుపీడ, మరియు ఆ విషయంల అనిన ప్రయతనములు జరిగినపుపీడ, వివాహము కొనస్గ్ుటకు ఎట్టి అవకాశము లేనపుపీడ, అది సరి చేయుటకు వీలు కానంతగా విచ్ఛిననమైనదని, ఎట్టి సందేహము లేకుండా న్యయస్థానము నమిమనచ, అట్టి వివాహములు విచ్ఛిననమైనదిగా, న్యయస్థానములు రదుదే చేయవచుచును. 5.[2] నవీన్ కోహ్లు(పైన చెప్పీబడిన ), కేసుల ఈ కోరుటి యొకక తిరసభయ ధ్రామసనము ఈ క్రంది విధ్ంగా ప్రిశ్లంచ్నది: “74... ఒకస్రి, సరి చేయుటకు వీలు లేనంతగా వివాహము విచ్ఛిననమైనపుడ, ఆ వాసతవమును గ్మనించకుండా వుండట చటటి రీత్య అవాసతవముగా వుండను, మరియు అది సమాజానిక్ మరియు కక్షిదారుల ప్రయోజనమునకు హాని కలగించును. సుధీరఘ కాలం ప్టు ఎడ్బాటు ఉననచట వైవాహిక బా o ధ్వయము సరి చేయుటకు వీలు కానిదిగా ఊహించుట సమంజసమైనది. చటటిబదధమైన బంధ్మైనదిగా బలప్రచుబడినప్పీట్క్, ఆ వివాహము కలపీతమైనదిగా ఉండను. చటటిం అట్టి బంధానిన తెంచుటకు నిరాకరించు సందరాభాలల, వివాహము యొకక ప్వితరతకు అది తోడ్పీడ్దు. పైగా ఇరువురి భావాలు మరియు భావోదేవోగాలకు తకుకవ గౌరవానిన చూపసుతంది.
85. న్యయస్థానముల మరియు ప్రతి ఒకక సంబంధిత వయకుతల యొకక బాధ్యత ఏమనగా, వీలెైనంత వరకు, వీలెైనపుపీడ్లాలు వివాహము యొకక ఉనిక్ని కాప్డాల కానీ వివాహము పూరితగా నిరీజీవమైన సందరభాంల, ఉనికే లేని అట్టి వివాహము నందల ఇరువురిని శాశవోతముగా కట్టి ఉంచుటకు ప్రయతినంచుటల ఎటువంట్ లాభము వుండ్దు………. ”
86. ఇరుప్క్షాలు, 10 సంవతసరములకు పైగా విడి విడిగా నివసిసుతన్నరనే వాసతవం దృషటియను మరియు అప్పీలుదారునకు వయతిరేకంగా పైన చెపపీన అనేక క్రమినల్ మరియు సివిల్ ప్రసీడింగ్ులు అప్పీలుదారునకు వయతిరేకముగా, ప్రతివాది చేప్ట్టిన దృషటియ మరియు అప్పీలుదారు, ప్రతివాదిక్ వయతిరేకముగా కొనిన ప్రసీడిo గ్ులు చేప్ట్టిన దృషటియ ఇరుప్క్షాల మధ్య వివాహ బంధ్ము సరి చేయుటకు వీలు కానిదైయుననది. ఇరుప్క్షాల మధ్య వివాహము న్మ మాతరమే. ఉదధరించగ్లమనే ఆశ కూడా లేకుండా వివాహము భగ్నమైపోయినది ప్రజా ప్రయోజనం మరియు సంబంధిత వయకుతలెలలుర ప్రయోజనము వాసతవమును గ్ురితంచుటల ఉండను మరియు, వాసతవానిక్, ముందుగానే చెలలుకుండా పోయిన దానిని న్మ మాతరంగా నుండి చెలలుని దానిగా ప్రకట్ంచుటకు..........” (ప్రముఖయత ఇవవోబడినది) సమర ఘోష్ వాయజయముల అదే విధ్మైన అభిప్రయము వయకతప్రచుబడినది (పైన చెప్పీబడిన): అలాంట్ వాసతవాo శములు మరియు ప్రిసిథాతులలనిదైన సుఖేందు దాస్ (పైన చెప్పీబడిన) కేసుల ఈ కోరుటి రాజాయంగ్ములని విచేఛిదము 142 క్రంద అధికారములను వినియోగించుచూ, పునరుదధరించ లేని విధ్ంగా విచ్ఛిననత కారణంగా, వివాహానిన రదుదే చేయాలనిఆదేశించారు.
6. భారత రాజాయంగ్ములని విచేఛిదము 142 క్రంద అధికారముల వినియోగ్ముల కూడా, ఇరుప్క్షాల సమమతి లేనిచ, తిరిగి ప్ందలేని వివాహ విచ్ఛిననం కారణముగా వివాహనిన రదుదే చేయబడ్దు అని ప్రతివాదియైన భారయ తరపున వాద సమరపీణలకు, సంబంధించ్, పైన పేర్కనన వాట్ల స్రాంశము లేదు. వివాహానిక్ సంబంధించ్న ఇరుప్క్షాలు శాశవోతంగా/ మరియు లేదా విడాకులకు సమమతి, ఇచ్చునట్లుైతే ఆ సందరభాంల, ఇరుప్క్షాలు ప్రసపీర అంగీకారము దావోరా, విడాకుల డిక్ర కొరకు, దాఖలు చేయవచుచును. ఇరుప్క్షాలల ఒకరు అంగీకరించని సమమతి ఇవవోని సందరభాంల మాతరమే, ఇరుప్క్షాల మధ్య గ్ణనీయమైన న్యయము చేయుటకు భారత రాజాయంగ్ములని అనుచేఛిదము 142 ప్రకారము, అధికారాలను వాయజయములని వాసతవాలు మరియు ప్రిసిథాతులను ప్రిగ్ణించ్, అమలు ప్రచువలసిన అగ్తయముననది. ఏది ఏమైనప్పీట్క్ అదే సమయంల, భవిషయతుతల భారయ ఆరిధకంగా ఇబబంది ప్డ్కుండ్గా మరియు ఇతరులపై ఆధార ప్డాలసనది లేకుండా ఆరిధకంగా, భారయ ప్రయోజనము కూడా కాప్డ్వలసన అవసరముననది.
7. ఏ సందరభాంల, వివాహము పూరితగా అస్ధ్యమైనద, మానసికంగా మృతి చెందినద, సరిచేయుట వీలు కాదు, మరియు తిరిగి ప్ంద లేనంత విచ్ఛిననమైనదని న్యయస్థానము గ్రహించ్నట్లుైతే వాయజయములని వాసతవములు కూడా విడాకులు మంజూరు చేయుటకు, చటటిప్రకారం కారణము చూపంచనట్లుైతే, అనేక వాయజయముల తీరుపీలల, ఈ కోరుటి భారత రాజాయంగ్ము నందల ప్రిచేఛిదము 142 ప్రకార o, వివాహము రదుదే చేయుటకు సవోత సిదధ అధికారములను వినియోగించ్నది. ప్రసుతత వాయజయముల, అంగీకరించ్నటులు గానే, అప్పీలుదారైన భారయ మరియు ప్రతివాదైన భారయ 22 సంవతసరములుగా విడిగా నివసిసుతన్నరు, మరియు ఇరుప్క్షాలు కలసి జీవించటం స్ధ్యము కాదు. అందుచేత, ప్రతివాదైన భారయకు నషటి ప్రిహారముగా అధిక మొతతము శాశవోత భరణము దావోరా, ప్రతివాదైన భారయ శ్రయసుసను కాప్డతూ, మరియు ఇరుప్క్షాల మధ్య వివాహానిన రదుదే చేయుటకు, భారత రాజాయంగ్ములని ప్రిచేఛిదము 142 క్రంద అధికారములను వినియోగించుటకు ఇది ఒక బలమైన వాయజయము అనునది మా యొకక అభిప్రయము.
8. పైన పేర్కనన అంశముల దృషటియ మరియు పైన పేర్కనన కారణముల వలన, వివాహం రదుదే కోరుతూ అప్పీలుదారైన భరత దాఖలు చేసిన దరఖాసుత ఇందు మూలంగా అనుమతించనెైనది: అప్పీలుదారైనభరతతరపునహాజరైనగౌరవ న్యయవాదిఒపుపీకొననటులుగా, గ్ణించబడిన అధిక మొతతముల రూ,,. 20,00,000/- (ఇరువై లక్షల రూప్యలు) శాశవోత భరణముగా, నేట్ నుండి ఎనిమిది వారముల కాలము లప్ల డిమాండ డారఫ్టి రూప్ముల, (ప్రతివాదియైన భారయకు ప్రతయక్షముగా చెలలుంచు షరతుపై, భారత రాజాయంగ్ము, ప్రిచేఛిదము 142 క్రంద అధికారములను వినియోగిసూత, అప్పీలుదారైన భరత మరియు ప్రతివాదియైన భారయ మధ్య వివాహము రదుదేనకు ఆదేశించనెైనది. ప్రతివాదియైన భారయకు పైన చెపపీన శాశవోత భరణము చెలలుంచు వరకు, ఆమకు చెలలుంచు చునన మనోవరిత, అప్పీలుదారైన భరత కొనస్గించవలెను.
9. పైన చెప్పీబడిన షరతులపై అప్పీలు అనుమతించబడతుంది. ఖరుచులు లేవు. (సంజయ్ క్షన్ కౌల్).......... న్యయమూరిత (ఎం. ఆర. ష ).......... న్యయమూరిత నూయఢిల్లు, అకోటిబర 04, 2019. గ్మనిక: స్థానిక భాషల అనువదించబడిన తీరుపీ, అతడ/ఆమ యొకక స్థానిక భాషల అరథాం చేసుకోవడానిక్ మాతరమే ప్రిమితము. ఇది ఏ ఇతర ప్రయోజన్ల కోసం ఉప్యోగించరాదు. అనువదించ్న స్థానిక భాష తీరుపీ మూలమునకు ఆంగ్లుమున గ్ల తీరుపీ ప్రమాణికమైనది.