Full Text
భారత దేశ సర్వోన్నత న్యాయస్థాన్ము
సివిల్ అప్పీలేట్ అధికార ప్రిధి
సివిల్ అప్పీల్ సంఖ్యా -8814/2010
ఎం. వన్జ అప్పీలుదారు(లు)
మరియు
ఎం. సరళాదేవి ( మృతురాలు) ప్రతివాదు (లు)
తీరుపీ
ఎల్. న్గేశవోర రావ, న్యాయమూరిత
JUDGMENT
1. అప్పీలుదారు, తాన్ు ప్రతివాద మరియు మృతుడు న్రసింహులు న్యుడు గారల దతతపుతిరకన్నియు, అట్టివిషయ ప్రకటన్ కొరకు సివిల్ సూటున్ు దాఖ్లు చేసిరి. ఆమ సూట్ షెడ్యాల్ ఆసుతల కొరకు విభజన్ సూట్ న్ు దాఖ్లు చేసెన్ు కాన, ఆంధ్రప్రదేశ హైకోరుటి, హైదరాబాద్ వారు టరయల్కోరుటి వారిచ్చిన్ తీరుపీన్ు ఖాయప్రిచిరి. దానిత బాధ్ప్డిన్ అప్పీలుదారురాలు పైన్ చెప్పీన్ అప్పీలు దాఖ్లు చేసెన్ు.
2. అప్పీలుదారు సిట్ సివిల్ కోరుటి, హైదరాబాదుల్ ఓ.ఎస. సంఖ్యా.190/2004 కేసున్ు దాఖ్లు చేసెన్ు. ఫిరాయాదు (పలయింట్) ల్ ఆమ తన్ సవోంత తల్లదండురలు ఆమ చ్న్న వయసుసుల్ చనిపోయారనియు ఆమ తల్ల నిజ ప్రతివాద ఎమ.సరళాదేవి (మృతురాలు)కి సోదరి అని చెపపీన్ు. ఆమ తన్ సూట్ ల్ ఆమ ప్రతివాద సరళాదేవి మరియు ప్రతివాద భరత యగు న్రసింహులు న్యుడు గారి కుమార్త గానే పంచబడిన్దని విన్నవించెన్ు. పాఠశాల మరియు కళాశాల రికారుడులల్ అసలైన్ ప్రతివాద పేరు మరియు ప్రతివాద భరతపేరు అప్పీలుదారు తల్లదండురలుగా న్మోదు చేయుబడిన్ద. ప్రభుతువో రికారుడు లైన్ రేషన్ కారుడు మొదలగు వాట్ల్ అప్పీలుదారుఅసలైన్ప్రతివాద మరియు ఆమ భరత యొకకో కూతురు గానే చెప్పీబడిన్ద.
3. న్రసింహులు న్యుడు ఆంధ్రప్రదేశ రాషటిర విదుయాతుత బోరుడు (ఏప్‌ఎసఇబ) ల్ ల్ఫ్టి ఆప్రేప్ర్ గా ప్నిచేసి,30-6-1999 న్డు ప్దవీవిరమణ చేసెన్ు. అతని సర్వోసు రికారుడు ల్ అప్పీలుదారు అతని కూతురు గా చూప్బడిన్ద.మరియు న్రసింహులు న్యుడు యొకకో ప్ంఛన్ు దరఖాసుత ప్తరము ల్ అప్పీలుదారు నోమినేట్ (నిరణయిo చబడిన్ద) చేయబడిన్ద. అప్పీలుదారు, తన్ దతత తల్లదండురలు ఆమ ఇషటిప్రకారము పండిల చేసుకొనిన్ వయాకితని మొదట అంగీకరించకపోయిన్న్ూ తరువాత హోటల్ స్వోగత,అమీర్ పేట, హైదరాబాదుల్ ఘన్మైన్ రిసెప్షన్ఏరాపీటు చేసిరి. శ్రనివాసన్గర్ తూరుపీ,గాయతిర న్గర్, అమీర్ పేట, హైదరాబాదుల్ గల భవంతికి న్రసింహులు న్యుడు సంపూరణ హకుకోదారుడైన్ యజమాని అతన్ు మరికొనిన ముఖ్యామైన్ ఆసుతలన్ు కొనేన్ు. న్రసింహులు న్యుడు బటటిల తాలూకు మటీరియల్సు న్ు, కుట్టిన్ బటటిలన్ు (ఎప్ఎసఇబ) ఉద్యాగులకు సరఫరా చేసెడివారు. మరియు ఆ వాయాపారమున్ు అప్పీలుదారు చూసుకొన్ు చుండన్ు. న్రసింహులు న్యుడు వీలున్మా వారయకుండానే 19-8-2003 తేదన్ చనిపోయేన్ు. అప్పీలుదారు చెప్పీన్ ప్రకారము ఆమ ప్రతివాదత సహాన్రసింహులు న్యుడు గారి పూరిత ఎస్టిటుకు వారసురాలు మరియు ఆయన్ ఆసుతలనినంట్ల్ ఆమ సగము వాటా పొందుటకు అరుహురాలు. బంధ్ువల చెడు సలహాలు వినిన్ందున్, నిజ ప్రతివాద - ఎమ.సరళా దేవి అప్పీలుదారు ప్టల వయాతిరేకత వహించ్, ఆసుతలనన అమమకము చేయాలని ప్రయతినసుతంద. స్వధాన్మైన్ ప్రిష్కోరము కొరకు చేసిన్ ప్రయతనము విఫలము కాగా, తప్పీని సరిగా అప్పీలుదారు విషయ ప్రకటన్ (డికలరేషన్) కొరకు తాన్ు అసలైన్ ప్రతివాద మరియు న్రసింహులు న్యుడు గారి దతతపుతిరకన్నియు మరియు న్రసింహులు న్యుడు గారికి చెందు ఆసుతల విభజన్ కొరకు సూట్ దాఖ్లు చేసెన్ు.
4. అసలైన్ ప్రతివాద తన్ వారత పూరవోక వాంగూమలముల్ అప్పీలుదారు తన్ చెలలలు మంజుల యొకకో కుమార్త అని తెల్పన్ు. అప్పీలుదారు యొకకో కన్న తల్లదండురలు ఆమ చ్న్న వయసుల్నే మరణించుట వలన్ ప్రతివాద,ఆమ భరత న్రసింహులు న్యుడు ఆమన్ు పంచ్రనియు, ఆమకు మంచ్ విదయాన్ు చెప్పీంచుటకు నిరణయించ్న్నియు కాన, అప్పీలుదారు ఆమయు, ఆమ భరతయు దతతత తీసుకోలేదని తెల్పన్ు. కాబట్టి, అప్పీలుదారుకు ప్రతివాద భరత యొకకో ఆసుతలల్, ఏలాంట్ హకుకో లేదని ప్రతివాద వాదన్.
5. తేదీ.15-09-2006 న్డు సిటీ సివిల్ కోరుటి తన్ తీరుపీ దావోరా అట్టి సూటున్ు కొట్టివేస్న్ు. సిటీ సివిల్ కోరుటి ఈ కేసుల్ ఏరపీరచ్న్ పారముఖ్యా అంశములు ఏమన్గ అప్పీలుదారు ప్రతివాద మరియు న్రసింహులు న్యుడు యొకకో పుతిరకేన్ ? మరియు సూటు షెడ్యాల్ ఆసుతలల్ విభజన్ హకుకో ఆమకు కలదా ? ఆ అంశములన్ు ప్రిశ్ల్ంచ్న్ సిటీ సివిల్ కోరుటి ప్రతివాదకి అన్ుకూలముగా జవాబు నిచ్చిరి. హిందూ అడాప్షన్సు మరియు మయింటెనెన్సు చటటిము 1956 ల్ని సెక్షన్ుల[7] మరియు11 (ఇక మీదట చటటిము1956 గా తెలుప్బడిన్ ) పై ఆధారప్డిన్ టరయల్ కోరుటి అప్పీలుదారు దతత స్వోకార కారయామున్ు నిరూప్ంచలేక పోయెన్ని తీరామనించ్రి. ఉన్నత న్యాయస్థాన్ము వారు టరయల్ కోరుటి తీరుపీకు వయాతిరేకముగా దాఖ్లు చేసిన్ అప్పీలున్ు కొట్టివేసిరి. ఉన్నత న్యాయస్థాన్ము రికారుడుల్ గల స్క్ష్యాధారములన్ు పున్ః ప్రిశ్లన్ చేసి, ఈ కిరంద విధ్ముగా తీరామనించ్రి. అప్పీలుదారు, ప్రతివాద మరియు మృతుడైన్ న్రసింహులు న్యుడు యొకకో దతత పుతిరక అని అప్పీలుదారు యొకకో మాటలల్ తెలుపుట తప్పీ, చటటిము 1956 ల్ తెల్ప్న్ ప్దదతులల్ దతతత జరిగిన్దని తెలుపుటకు వేరే రుజువలు లేవ. అప్పీలుదారు సమరిపీంచ్న్ రుజువలు ఉన్నత న్యాయస్థాన్ము తరసిపుచుచిన్ద. మరియు అప్పీలుదారు ఈ కేసుల్ విజయము పొందాలంటే చటటిము 1956 ల్ పొందుప్రచ్న్ నిబంధ్న్ల ప్రకారము దతత స్వోకారము జరిగిన్దని రుజువ చేయవలన్ని తీరామనించ్న్ద.
6. అప్పీలుదారు తరపు న్యాయ కోవిదుడు శ్ర కేదార న్ధ్ తిరపాట్ మరియు ప్రతివాద తరపు విజుఞుడైన్ న్యాయవాద శ్ర ట్.వి.రతనముల వాదన్లు విన్నము. అప్పీలుదారు అనన ఆచరణ విషయాలల్ న్రసింహన్యుడు మరియు ప్రతివాద యొకకో కుమార్తగానే చూప్బడిన్దని చాలా సంబంధిత న్మోదైన్ రుజువలున్నయని ఏకధాట్గా వాదంచేన్ు. తన్ వాదన్కు ఆలంబన్గా, సర్వోస రికారుడు పైన్ మాతరమే కాక, పాఠశాల మరియు కళాశాల రికారుడు పైన్న్ూ,ఆధారప్డేన్ు. అప్పీలుదారు దతతత స్వోకారము జరిగిన్పుపీడు చ్న్న వయసుసు కాబట్టి ఏ ప్దధతిల్ దతత స్వోకారము జరిగిన్ద్ రుజువ చేయుట ఆమకు అస్ధ్యామని తెల్పన్ు. మరియు ఎల్.దేబ ప్రస్ద్(మృతుడు) బై.ఎల్.ఆర్సు వర్సుస. శ్రమతి తిరబని దేవి& ఆదర్సు1 కేసుల్ ఈ కోరుటి తీరుపీ పై ఆధారప్డి దతత స్వోకారమున్ు రుజువ చేయుటకు తదుప్రి సంఘటన్లన్ు ప్రిగణల్నికి తీసుకోవాలని వాదంచేన్ు.
7. ప్రతివాద తరపు న్యాయవాద దతతస్వోకారము చటటిము 1956 ల్ని విభాగములు7 మరియు 11 ప్రకారము జరిగిన్దని శాసన్ బదధముగా రుజువ చేయవలసి ఉండగా, అప్పీలుదారు ఆ విధ్ముగా చేయలేదని నొకికో చెపపీన్ు మరియు ఫిరాయాద ప్తరముల్ ( సూటుల్) దతతత కారయాముల్ ఇచుచిట పుచుచికొన్ుట మొదలగు వివరములు వారయబడలేదని వాదంచేన్ు. అసలైన్ దతతత గూరిచిన్ విషయమున్ు రుజువ చేయనిచ, ఎంతట్ స్క్ష్యాధారములు చూప్ంచ్న్న్ూ, అప్పీలుదారుకు కోరుటిల్ ఉప్శమన్ము పొందుటకు వీలుకాదు. అతడు అప్పీలుదారు యొకకో అమమమమ (ప్.డబూల.3) అన్గా ప్రతివాద యొకకో తల్లగారి స్క్షయాము పై ఆధారప్డేన్ు. ఎలా అన్గా అట్టి స్క్షి ప్రతివాదనే బలప్రుచూచు కోరుటిల్ అప్పీలుదారు ఎన్నడ్ దతతత తీసుకొన్బడలేదని పేర్కోనెన్ు.
8. ఈ కేసుల్ వివాదాసపీదము కాన విషయములు ఈ విధ్ముగా ఉన్నవి. అప్పీలుదారు అసలైన్ ప్రతివాద యొకకో అకకో కూతురు. అప్పీలుదారు తల్ల తండురలు ఆమ చ్న్న వయసుల్ చనిపోయిరి. ఆమన్ు అమమమమ పంచ్, ప్రతివాదకి, ప్రతివాద భరతకు ఆమ పోషణ భారమున్ు అప్పీగించేన్ు. ఆ విధ్ముగా అప్పీలుదారు, ప్రతివాద, ఆమ భరత న్రసింహులు న్యుడు సంరక్షణల్ పరిగెన్ు. పాఠశాల మరియు కళాశాల రికారుడులు మరియు తకికోన్ ప్తరములు అప్పీలుదారు కోరుటిల్ దాఖ్లు ప్రిచిన్ వాట్ల్ ప్రతివాద మరియు ఆమ భరత అప్పీలుదారు తల్ల తండురలుగా న్మోదు చేయబడిరి. తరువాత అప్పీలుదారు వివాహము చేసుకొని వేరుగా జీవించస్గెన్ు. న్రసింహులు న్యుడి మరణం తరువాత ప్రతివాద సూటు షెడ్యాలు ఆసితల్ నివసిసూత న్రసింహులు న్యుడి యొకకో ఆసుతలన్ు అన్ుభవించుచున్నద. ఆసుతల విభజన్ చేయమన్న అప్పీలుదారురాల్ కోర్కోన్ు ప్రతివాద తరసిపుచుచిట వలన్ ఈ సివిల్ సూటుకు దారి తీసిన్ద.
9. ముఖ్యామైన్ విషయములు మా ప్రిశ్లన్కు వచ్చిన్ వేమన్గా:- అప్పీలుదారు ప్రతివాద మరియుప్రతివాదభరతచే దతతత తీసికొన్బడిన్దని రుజువ చేసిన్దా?ఆమ ప్రతివాద, న్రసింహులు న్యుడు యొకకో కుమార్త అన్ు విషయ నిరాధరణకు అరుహురాలేన్ ?అప్పీలుదారుకు న్రసింహులు న్యుడి యొకకో ఆసుతల విభజన్ కోరుటకు హకుకో కలదా ?
10. పారమాణిక దతతత యొకకో ప్రధ్మ అవశయాకతలన్ు చటటిము 1956 ల్ని 6 వ విభాగము ఈ విధ్ముగా తెల్యచేయున్ు. “ 6 పారమాణిక దతతతకు ఆవశయాక అంశములు:i) దతతత స్వోకరించే వయాకిత స్మరధయము మరియు దతతత తీసుకొన్ుటకు హకుకో కల్గి ఉండాల్. ii) దతతత ఇచేచి వయాకిత అలా ఇచుచిటకు సమరధత కల్గి ఉండాల్. iii) దతతత చేయబడిన్ వయాకిత దతతత తీసుకొన్బడుటకు సమరధత కల్గి ఉండాల్. మరియు iv) ఈ అధాయాయముల్ పేర్కోన్బడిన్ మిగిల్న్ షరతులన్ు అన్ుసరించ్, దతతత చేయబడవలన్ు. పైన్ చెప్పీన్ విషయములు అమలు చేయనిచ ఎటువంట్ దతతత పారమాణీకము కాజాలదు.
11. విభాగము సంఖ్యా7 ప్రకారము హిందూ పురుషుడు సవోసథాచ్తతము కలవాడై మైన్రు కాని వాడైన్చ కుమారునిగాన, కుమార్తన్ు గాన, దతతత తీసుకొన్ుటకు సమరుధనిగా ప్రిగణించవచుచిన్ు. భారయా యొకకో సమమతి శాసన్బదద నియమముగా విభాగము సంఖ్యా 7 కు చేరచిబడిన్ద. విభాగము సంఖ్యా9 ల్ ప్లలలన్ు దతతత ఇచుచివారి సమరధత గూరిచి తెలుప్బడిన్ద. పారమాణిక దతతత యొకకో మిగిల్న్ షరతులు చటటిము,1956 ల్ని విభాగము సంఖ్యా11 ల్ పొందుప్రచబడిన్వి. వాట్ల్ ఒక షరతు విభాగము సంఖ్యా 11 (6) ల్ ఈ కిరంద విధ్ముగా పేర్కోనెన్ు. “11. పారమాణిక దతతత కొరకు తెల్ప్న్ మిగతా షరతులు:- XX VI) దతతత చేయబడు బడడున్ు ఇచుచిటకు, దతతత తీసుకొన్ుటకు బడడు యొకకో తల్లదండురలు లేక సంరక్షకుడు అధికారము కల్గి యుండి,బడడున్ు అతని పుట్టిన్ కుటుంబము న్ుండి ( లేక ఒకవేళ విడిచ్పటటిబడిన్ బడడు అయిన్చ లేక బడడు యొకకో తల్లదండురల వివరములు తెల్యనిచ, ఏ కుటుంబముల్ ఆ బడడున్ు పంచ్ర్ అట్టి కుటుంబము న్ుండి ) బదలీ చేయుటకు నిశచియించ్, దతతత తీసుకొన్ు కుటుంబమున్కు దతతత ఇవవోవలన్ు: దతతత హోమము కారయాకరమము పారమాణిక దతతతకు ఆవశయాకత కాదు.”
12. పైన్ పేర్కోన్న నిబంధ్న్లన్ు మామూలుగా చదవిన్న్ూ, చటటిము 1956 ల్ని అధాయాయము 1 ల్ తెల్ప్న్ షరతులన్ు అమలు ప్రుచిట పారమాణిక దతతతగా నిలబడుటకు ఖ్చ్చితమైన్ నిబంధ్న్ అని సపీషటిముగా తెల్యచేయున్ు. చటటిము,1956 ల్ని విభాగములు 7 మరియు 11 తెలుపున్ద ఏమన్గాహిందూ పురుషుడు బడడున్ు దతతత తీసుకొనే ముందు భారయా యొకకో సమమతిని తీసుకొన్వలన్ు. మరియు దతతత ఇచుచిట, దతతత తీసుకొన్ుట అన్ు కారయాకరమము జరిగిన్టులగా రుజువ చూప్వలన్ు. అప్పీలుదారు తాన్ు దాఖ్లు ప్రిచ్న్ స్క్ష్యాలల్, తన్న్ు దతతత ఇచుచిట, దతతత తీసుకొన్ుట అన్ు కారయాకరమమున్ు రుజువ ప్రేచి స్క్షయామున్ు చూప్లేక పోయెన్ు. చెపాపీలంటే చటటిముల్ని నిబంధ్న్ల ప్రకారము దతతస్వోకారము జరిగిన్దని పేలయింట్ ల్ విన్నవించలేదు. అద మాతరమే కాదు, ప్రతివాద మరియు దతతతల్ల తన్ స్క్ష్యాధారాలల్ అప్పీలుదారు తాన్ు ఎన్నడ్ దతతత తీసుకోలేదని, ఆమన్ు మామూలుగా తాన్ు, తన్ భరత పంచ్, పదద చేస్రని ఖ్చ్చితముగా పేర్కోనెన్ు.అప్పీలుదారు అమమమమ(ప్.డబూల-3) కూడా అప్పీలుదారు తల్లదండురలు ఆమ చ్న్న వయసుల్నే చనిపోవట వలన్ తానే ఆమన్ు ప్రతివాదకి, ప్రతివాద భరతకు ఆమన్ు పంచమని ఇచ్చిన్టుల కోరుటిల్ వాగూమలము ఇచెచిన్ు. మరియు ప్.డబూల-3 తన్ స్క్ష్యాధారాలల్ అప్పీలుదారుని ప్రతివాద ఆమ భరత దతతత తీసుకొన్లేదని పేర్కోనెన్ు. కాబట్టి, ప్రతివాద మరియు ఆమ భరత న్రసింహులు న్యుడు తన్న్ు దతతత తీసుకొనిరని అప్పీలుదారురుజువ చేయుటల్ విఫలమైన్ద.
13. ఎల్.దేబ ప్రస్ద్ (మృతుడు) ఎల్ ఆర్సు (పైన్ తెల్ప్న్) దావోరా, కేసుల్ ఈ కోరుటి వెలువరించ్న్ తీరుపీపై అప్పీలుదారు ఆధారప్డి, ఈ విధ్ముగా పేర్కోనెన్ు. అధికమైన్ స్క్ష్యాధారాలు ఆమ కోరుటిల్ దాఖ్లు చేయుట దావోరా ఆమ,ప్రతివాద మరియు ఆమ భరత (మృతుడు) న్రసింహులు న్యుడు చే పంచబడిన్దన్న విషయము విదతమైన్దని పేర్కోనెన్ు. అట్టి స్క్ష్యాధారాములన్ు లకకోల్నికి తీసుకొని ఆమ వారిచే దతతత తీసుకొన్బడిన్దని ఊహించవచుచిన్ని పేర్కోనెన్ు. ఎల్.దేబ ప్రస్ద్ (మృతుడు) ఎల్ ఆర్సు (పైన్ తెల్ప్న్) దావోరా, కేసుల్ని అంశములు ప్రసుతత కేసున్ు పోల్యున్నద. ఆ కేసుల్ 1892 ల్ శాయామ బహర్ లాల్, తన్ ప్సితన్ముల్నే గోపాల్ దాస చే దతతత తీసుకొన్బడేన్ు. శాయామ బహర్ లాల్ జరిగిన్ దతతతన్ు నిరూప్ంచలేకపోయెన్ు. కాన, అతన్ు గోపాల్ దాస కుమారునిగానే పావ శతాబదము వరకు గురిచించబడేన్ని గణనయమైన్ ప్తరములన్ు రుజువగా చూప్ంచేన్ు. ఈ కోరుటి శాయామ బహర్ లాల్ యొకకో విన్నప్మున్ు అంగీకరించ్, పారమాణిక దతతత జరిగిన్దని తెల్యచేయుటకు సరిప్డిన్ స్క్ష్యాధారములు రికారుడుల్ గలవని తీరామనించ్రి. ఆ కేసు ల్ని విషయములు ప్రసుతత కేసుత పోల్క ఉన్నప్పీట్కి ఎల్.దేబ ప్రస్ద్ (మృతుడు) ఎల్ ఆర్సు (పైన్ తెల్ప్న్) దావోరా, కేసుల్ అమలు ప్రిచ్న్ చటటిమున్ు ప్రసుతత కేసుల్ వరితంప్చేయలేము. ఎల్.దేబ ప్రస్ద్ (మృతుడు) ఎల్ ఆర్సు (పైన్ తెల్ప్న్) దావోరా, కేసు 1892 ల్ జరిగిన్ దతతత గూరిచిన్ద కాన చటటిము 1956 అమలుల్నికి వచ్చిన్ తరువాత జరిగిన్ దతతత గూరిచిన్ ఈ కేసుల్ మేము ప్రిశ్ల్ంచవలన్ు. అప్పీలుదారు న్రసింహులు న్యుడు (మృతుడు) మరియు ప్రతివాద యొకకో కుమార్త గానే గురితంప్బడిన్టుల స్క్ష్యాధారములు చూప్ంచ్న్న్ూ, తన్ దతతత జరిగిన్దని నిరూప్ంచలేకపోయిన్ద. చటటిము 1956 యొకకో నిబంధ్న్ ప్రకారము అధాయాయము 1 ల్ పొందుప్రిచిన్ షరతుల ప్రకారము దతతత జరిగితేనే తప్పీ, ఎలాంట్ దతతత కూడా పారమాణికము కాదు. ర్ండు పారముఖ్యామైన్ షరతులు, అన్గా భారయా యొకకో సమమతి మరియు దతతత కారయాకరమము జరిగిన్దన్ు విషయము రుజువ కాలేదు. ‘ఘీస్లాల్ వర్సుస ధాపూ భాయ్ (మృతుడు) ఎల్ ఆర్సు మరియు ఇతరులు2 దావోరా కేసుల్ ఈ కోరుటి ’ భారయా యొకకో సమమతి దతతత జరిగిన్దని నిరూప్ంచుటకు తప్పీనిసరి నియమమని తన్ తీరుపీ దావోరా తీరామనించ్న్ద.